MOTHER IS..... I CAN'T EXPLAIN IN WORDS

Sunday, 10 July 2011

MOTHER IS A GOD :

 M                      Made
 O                      Of
 T                       True
 H                       Heart
 E                       Everyday
 R                       Rises 4 u........



నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం.... 
చీకటి రాత్రుల్లో నన్ను జోకొట్టి నిద్రపుచ్చేది, 
ఒక్కొక్కసారి నన్ను స్నేహపూర్వకంగా దగ్గరికి తీసుకునేది, 
ఒక్కోసారి కౌగిలింతలో దగ్గరికి తీసుకునేది, 
తన గురించి ఆలోచించకుండా, 
ఎల్లప్పుడూ నా భోగ భాగ్యాల గురించి తపించే ఒక 'ప్రేమ' 
అమ్మ… 
తన కడుపులో ఉన్నప్పుడు, నన్ను భారంగా కాకుండా, 
భాగ్యంగా భావించే ఒక 'భద్రత' 
అమ్మ….. 
ఒకో సారి నా కంటి నీటిని తన చీరతో తుడిచేది… 
నా ఆనందాలను తన సంతోషాలుగా భావించి
 నిత్యం నా వెన్నంటే ఉండే ఒక 'ఆత్మీయత' అమ్మ… 
మొత్తం ప్రపంచం తో అలిగి నేను కోపంతో నిద్ర పోయినపుడు, 
నెమ్మదిగా నా పైన దుప్పటి లాగి తన కొంగులో
నన్ను దాచి ఓదార్చే 'కరుణ' అమ్మ… 
చిరకాలం నేను బాగుండాలి అనే 'ఆశీర్వాదం' అమ్మ… 

--
4 EVER:

    U R - -   
             

0 comments: