:. LIFE STORY .:

ఒక అబ్బాయి గూర్చి , వాడు పుట్టినప్పటి నుండి వాడికి ఎదురైన పరిస్థితులను ఈ బ్లాగులో వివరిస్తాను...తన స్కూల్ లైపులో , తన కాలేజి లైపులో ఎదురైన పరిస్థిలు వివరిస్తాను......


ఒక సాదారణ కుటుంబములో ఒక అబ్బాయి పుట్టాడు...ఈ అబ్బాయి పేరు చివరిలో సెట్ చేద్దాము....

ఒక చిన్న గ్రామములో వీరి కుటుంబము నివచించేది ... ఇతనికి ఒక అక్కయ్య , ఒక చెల్లి వుంది...

ఇతని తల్లిదండ్రులు వారి వ్రుత్తి చేసుకునే వారు...

అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కనుక ఇతనిని చాలా గారాబంగా పేంచారు....

రోజు మార్నింగ్ ఇతని తల్లిదండ్రులు వారి పనులకు వారు వేళ్ళేవారు...ఇతను వాళ్ల అక్కయ్య , చెల్లి కలిసి ఊరిలోని ప్రభుత్వ స్కూల్ కి రోజు వెళ్ళేవారు..

ఇలా వారి చదువు సాగింది..కాని మధ్యలోనే వారి తండ్రి గారు అతనిని పక్క ఊరి ప్రైవేట్ స్కూలికి పంపించారు.. ఇలా అతని చదువు 5 వ తరగతి వరకు

పూర్తి చేసాడు...ఇతనికి వాళ్ల తండ్రి అంటే చాలా భయం....

ఇలా వాళ్ళ భయంతో , వాళ్ళ అమ్మ గారి , అక్క చెల్లి ప్రేమ తో చాలా గారాబంగా పెరిగాడు

అతని ప్రైవేట్ స్కూలు మధ్యలోనే ఆగిపోవడము వల్ల

అతను మల్లి తన వూరిలో వున్న స్కూలికి వెళ్ళాడు...ఇతని

జాతకంలో వుంది కావచ్చు బహుశా..ఇతని 5వ తరగతిలోనే

అమ్మాయిలాతో ఫ్రెండ్ షిప్ చేశాడు...కనుక ఎ

స్కూలికి వెళ్లిన అతనికి అమ్మాయిలు ఫ్రెండ్ర్స్ వుండేవారు...

ఇలానే అతని 5 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు అతని చదువుని అతని వూరి స్కూల్ లో పూర్తి చేసాడు....

కాని ఈ చదువు మధ్యలో చాల పేరు తెచ్చుకున్నాడు..తన Madam , Sir ల దగ్గర చాలా పేరు తెచ్చుకున్నాడు... అలానే అతనికి అ మధ్యలొ ఇద్దరు

అమ్మాలు ఫ్రేండ్స్ వుండేవారు....వాళ్ళకి తను అంటే చాలా ఇష్టము....తను ఏమి కావాలి అన్న వాళ్ళు ఇచ్చేవారు...

చాలా ప్రాణ స్నేహితులుగా మారారు....ఇలా తన ఫ్రేండ్ షిప్ , చదువు కోనసాగించేవాడు...ఇలా 6 వ తరగతిలో....అమ్మాయిలలో ఒక అమ్మాయి ,

అబ్బాయిలలో ఇతను బా చదివే వాడు... కనుక ఇ ఇద్దరు కలిసి చదువుకునే వారు...ఇతను ఏటు వెల్లిన అతని వెనికే తిరిగేది

అప్పుడు వాళ్లు ఇద్దరు చిన్న పిల్లలు కనుక చాలా దగ్గరగా

తిరిగరు...అయిన తన ఇద్దరు ప్రేండ్ర్స్ తనతో బా

వుండేవారు...ఇలా ముగ్గురు అమ్మాయిలాతో వుండేవాడు..

ఇలాంటి సమయంలో ఒక సారి తనతో ఏప్పుడు కూర్చోని

చదువుకునే అమ్మాయి బుక్ లో ఆమె పేరుతో ఐ లవ్ యూ అని

వ్రాశాడు...అప్పుడు ఆ అమ్మాయి Madam కి చేప్పింది , చాలా గోడవ చేసింది ...అతనే రాశాడు అని చేప్పలేదు కాని అతని ఇద్దరి ఫ్ర్రేండ్స్ కి

తెలుసు..అది అతడే రాశాడని కాని వాళ్లు అతని ప్రేండ్స్ కదా అతన్ని ఏమి అనరు..కాని ఆ అమ్మాయికి తెలుసు అది నేనె రాశాను అని..వాళ్ల అన్నయ్యతో

చేప్పింది కాని అతని పేరు చేప్పలేదు... అప్పటి నుండి తను ఒక పెద్ద శత్రువుగా మారింది... ఇలా గొడవలతోనే చదువుకున్నారు...తరచు గొడవ

పడేవారు....ఇలా 7వ తరగతిలోకి వచ్చారు...కాని వారి గొడవలు తగ్గేవి కావు...

ఇలా 7వ తరగతిలో వారి ప్రిన్సిపాల్ 7వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వారికి ప్రైజ్ ఇస్తామని చెప్పారు..కనుక అతను తన 7వ తరగతి పైన ద్రుష్టి పెట్టాడు..

చాలా కష్టపడ్డాడు..కనుక అతను అనుకున్నాట్టే 7వ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు...అప్పుడు ప్రిన్సిపాల్ ప్రైజ్ ఇచ్చాడు..ఇలా

తన 7వ తరగతి పూర్తి అయింది....కాని ఆ అమ్మాయితో గొడవలు, శత్రుత్వం మాత్రము అలానే వున్నాయి...ఏంత

వరకు వుంటుందో చూద్దాము......



ఇలా గోడవలతో, గొడవలలో కూడ సంతోషమును వెతుకూతు, చాలా సంతోషముతో తన 7 వ తరగతి పూర్తి చేశాడు. ఈ 7 వ తరగతిలో అనుకున్నట్టే

క్ల్లాసు ఫస్ట్ వచ్చి మంచి పేరు తేచ్చుకున్నాడు.

దిని తర్వాత 8 వ తరగతికి పక్క ఊరు వెళ్లి చదువుకోవాలి. కారణము తన ఊరిలో 7 వ తరగతి వరకే.. ..కనుక పక్క ఊరి స్కూలికి వెళ్లేవాడు. పక్క

ఊరు తన ఊరికి 1 1/2 కి.మి. ఉంటుంది.

ఇలా తన 8,9,10 వ తరగతిలు పూర్తి చేశాడు. ఇ చదువు మద్యలో చాలా జరిగాయి. తన ఊరి స్కూలులో పేరు తెచ్చుకున్నంటే ఈ స్కూలులో కూడ

తెచ్చుకున్నడు.

ఈ స్కూలులో ఏ పోటిలు పెట్టిన చాలా confidencega పాల్గొనేవాడు. ఇతనికి వ్యాసరచన ,ఉపన్యాస పోటిలు అంటే చాలా ఇష్టము. కనుక

ప్రతిసారి ఫస్ట్ లేదా సెకండు బహుమతి తప్పకుండ వచ్చేది. ఇలా ప్రతి దానిలో పాల్గోనేవాడు. తన క్లాసులో అతను బానే చదివేవాడు.

అతనికి క్లాసులో అతనికి ఇద్దరు పోటిగా వుండేవారు. ఒకరు అమ్మాయి , మరోకరు అబ్బాయి.ఏప్పుడు వారిద్దరికి పోటిగా చదివేవాడు. ఒక్కక్కో

పరిక్షలో ఒక్కక్కోరు ఫస్ట్ వచ్చేవారు. కాని ఏక్కువ శాతము ఆ అమ్మాయికే ఏక్కువ మార్కులు వచ్చేవి. ఈ చదువుకు తోడు ఆటలు కూడ ఆడే

వాడు .. ఆ ఆటలను వారి సిటిలో నిర్వహించేవారు. కనుక వారి ఫ్రెండ్స్ తో ప్రాక్టిస్ చేసేవాడు..


అప్పుడప్పుడు సిటికి వెళ్లి ఆడేవారు.. మరియి అమ్మాయిలా పరిచయాలు , గొడవలు , ఇంకా చాలా ఈ స్కూలులో కుడా తప్పలేదు. అతనికి పోటిగా

వుండే అమ్మాయికి ఇతనికి అసలే పడేది కాదు ఏప్పుడు గోడవ పడడమే. గొడవలే కాదు మంచిగా మాట్లడేవారు కుడా వున్నారు.. కొంత మంది

అమ్మాయిలోతో బా మట్లాడేవాడు .. అందులో ఒక అమ్మాయి చాలా దగ్గరగా వుండేది. కాని తన ఊరి స్కూలులో వున్న ఇద్దరు అమ్మాయిలు

తనతోనే పక్క ఊరి స్కూలులో చదువుకునే వారు వారితో సహా తానతో గొడవ పడ్ద అమ్మాయి కూడ .....

కాని ఆ ఇద్దరు అమ్మాయిలు అప్పుడు వున్నట్టు , అతనితో సరిగా మట్లాడేవారు కాదు కారణము అతను ఇప్పుడు వున్న స్కూలి అమ్మాయిలతో బా

మాట్లాడటము.

ఆ గొడవ పడ్డ అమ్మాయి మాత్రము ఇతని కోసము కారలు - మిరియాలు నూరుతునే ఉండేది.. అలా అతనంటే పడనివారితో , అతనికి ఇష్టములు

లేనివారితో ఉండి అన్ని చేపుతూ వుండేది. ఇక్కడ కుడా గొడవలు , అనుమానలు తప్పలేదు.

తన క్లాసులో అతనితో పాటు తన ప్రెండ్స్ ఒక 5 మంది వుండే వారు.. వీరు ఒక బ్యాచ్ గా , ఒక గ్రూప్ గా తిరిగేవారు.. ఒక్కక్కోనికి ఒక

టాలెంటు...కనుక ఇలా బ్యాచ్ గా వుండే వారు.. ఈ బ్యాచ్ లో తనకు పోటిగా వుండే వాడు కుడా ఉండేవాడు.. ఇలా వీరు అమ్మాయిలను ఏడిపిస్తూ ,

Comment చేస్తూ ఉండేవారు..