:. SMALL EASSY ON OUR CLG STUDENTS .:

ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే
అన్ని పూటల కడుపు నింపే విద్యాదానం గొప్పది.


"మంచివాడు మొదట కష్టపడొచ్చు కాని ఓడిపోడు
చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కాని ఓడిపోతాడు"


జీవితంలో భయం ఉండాలి కాని జీవితమే భయం కాకూడదు.



ఒక అమ్మాయి ప్రేమ వల్ల ఒక వ్యక్తి నిండు జీవితం వృధా అయిపోయింది.

ఇప్పుడున్న మన ఈ సమాజంలో ప్రేమ లేకుండా ఎవరు ఉండలేక పోతున్నారు. 2వ తరగతి చదివే పిల్లవాడి దగ్గరి నుండ్ రేపో....మాపో చనిపోయే ముసలివాడు కూడ ప్రేమ అంటే చాలు చంకలు ఎగిరేస్తున్నాడు.కాని ఈ చిన్న వయసులో ప్రేమించడం అనేది చాల దరిద్ర్యం. అది కేవలం ఆకర్షణ మాత్రమే.దాన్నే అందరు ప్రేమ అనుకొని వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. పూర్వ కాలంలో అంటే ఒక 20 సంవత్సరాల క్రితం బందాలు...........బందుత్వాలు...........ఆప్యాతలు...........ప్రేమ..........అనురాగం.. ఎంత బాగుండేవి. కల్ల ...కపటం లేని జీవితాలు మంచి వాతవరణం.


కాని ఇప్పుడు ప్రేమ అనేది కేవల కామం.....మాత్రమే.

ఎక్కడుందండి నిజమైన ప్రేమ..........?

ఒక అబ్బాయి కొంచెం అందంగా ఉండి, మంచి పర్సనాలిటి ఉండి, మంచి హేర్ కటింగ్ ఉండి, కొంచెం ఎక్కువగా మాట్లడితే చాలు వాడు వాళ్ళ దృష్టిలో ఒక హీరో....ఎలాగైనా సరే వాన్ని ప్రేమించాలి అనే ఒక కోరిక...ఇలా పైపై అందాలు చూసి మురిసిపోతున్నారు తప్పా....మరి ఆ అబ్బాయి ఎలాంటివాడు......? మంచివాడ......చెడ్డవాడ.......గుణవంతుడ......సంస్కారవంతుడ....బాగ చదువుతాడ.....అని ఏమి ఆలోచించకుండ గుడ్దిగా నమ్మి వాని చేతిలో మోసపోతున్నారు.......నేను చెప్పేది నిజమా,కాద? మీరే చెప్పండి..


అలాగే ఒక అమ్మాయి కొంచెం అందంగా ఉండి, మంచి పర్సనాలిటి ఉంటే చాలు...ఎలాగైన సరే ఆ అమ్మాయిని ప్రేమించి తీరాలి అనే కోరిక .....ఇది కేవలం కోరిక మాత్రమే అంతేకాని ఇష్టం మాత్రం కాదు.

మనం కోరుకున్న వ్యక్తి మన జీవిత భాగస్వామి అయితే మనకు ఎంత సంతోషం ఉంటుంది మీరే చెప్పండి.....?

ఇలా ఏమి ఆలోచించకుండ తొందరపడి ప్రేమించి, పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు మాత్రమే సుఖంగ ఉంటారు. ఆ తర్వాత భవిష్యత్తులో పిల్లో...పిలగాడో పుడితే వాళ్ళని పోషించలేక.......వాళ్ళకి వచ్చే నొప్పులు...రోగాలు భరించలేక..... చివరికి ఏమి చెయ్యాలో తోచక .....


అప్పుడు మొదలవుతుంది అసలు కథ. భార్య భర్తల మధ్య గొడవలు రావడం.....చి.....చి.......నేను నిన్ను ఎందుకు ప్రేమించానా అని ఒకరి మనసులో ఒకరు అనుకొని, చివరికి మనస్పర్ధలు ఏర్పడి......ఆత్మహత్య లాంటివి చేసుకొని, చనిపోతున్న వాళ్ళు ఇప్పుడు మన సమాజంలో ఎంత మంది లేరు.........?

ఎక్కడ చూసిన.....ఇలాంటి గొడవలే.....తప్పా వేరే విషయాలే లేవు.




ఈ మన కాలేజిలో ఉన్న చాల మంది విద్యార్థులు  main ga B.Tech 2nd year students, ప్రస్తుతం చేస్తున్న పని అదే.
10 వ తరగతి ముందు వరకు చాల కష్టపడి, వాళ్ల....వాళ్ళ గ్రామాలల్లో,మండలాల్లో..ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని, చివరికి ఇక్కడికి వచ్చి సుఖానికి అలవాటు పడి ఉన్న విద్యను మరిచిపోయి చాల దారుణంగా తయారవుతున్నారు.

"సుఖం వస్తే మొఖం కడుగ తీరది అన్నటు".

ఇంటి దగ్గర మన అమ్మనాన్నలు ఎండలో పొద్దంతా కష్టపడి, వాళ్ళ రక్తాన్ని కన్నీటి చుక్కలుగా చేసి, నెల నెలకు డబ్బులు పంపి, నువ్వు కూడ మా లాగ కష్టపడకూడదు అని చెప్పి బాగచదువుకో..బిడ్డ అంటే .......మనం మాత్రం ఇక్కడికి వచ్చి బాగ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాము.

ఇక్కడ ప్రేమలో పడి , అక్కడ తల్లిదండ్రులను మోసం చేసి, బ్రతకడానికి మీకు కొంచెం కూడ ఏమి అనిపించడం లేదా.....? మీరే ఆలోచించండి? నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను రాసే ప్రతి విషయం కూడ ఈ మన కాలేజిలో జరిగే నిజాలు అని మీకు తెలుసు....నాకు తెలుసు. అవునా..కాద?
ఇలా చేస్తే మీకు ఏమి వస్తుంది?

నేను చెప్పేది అమ్మాయిలకు..అబ్బాయిలకు. నా దృష్టిలో ఇద్దరు సమానమే. నేను ఎవరిని కూడ ప్రత్యేకించి చెప్పడం లేదు.
నేను ఇదంతా మిమ్మల్ని కించపరచడానికి చెప్పడం లేదు...ఇకనైనా మారండి అని చెప్తున్నాను.
ఇదంతా నాకెందుకు, దీనివల్ల నా సమయం వృధా అని నేను అనుకుంటే, మీకు ఈ విషయాలు తెలిసేవి కాదండి....


అసలు మీ వయసెంత? మీరు చేసే పనులేంటి? ఏ....ప్రేమ లేకపోతే చనిపోతార? బ్రతకలేరా?

అసలు మీరు ఏమి సాధించారని మీకు అప్పుడే ఈ ప్రేమ కావల్సి వచ్చింది? అవసరమా...? ఇవన్ని మీకు అవసరమా?

అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు...? చదువుకోవడానికా...లేద ప్రేమించడానికా? ఇదేనా ఇక మీ జీవితం.

ఒక గర్ల్ ప్రెండ్ ఉంటే చాల? మీకంటు ఒక మంచి ఆశయాలు ఏమి లెవ్వా? ఉంటే ముందు వాటి కోసం పోరాడండి. ఆ తర్వాత ఈ ప్రేమ.

మీపైన మీ తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారు. దయచేసి వాటిని వృధా చెయ్యకండి?
"ఈ విషయంలో మీ అందరికి నా రెండు చేతులెత్తి నమస్కారం చేస్తాను."
ఎప్పుడు చూసినా, సెల్ ఫోన్ లో మాటలు, sms chating మల్లీ క్లాస్ కి వస్తే జీమేల్లో చాటింగ్  and cinema lu ఇవన్ని మానుకొండి. ఇవి మనకు అన్నం పెట్టవండి?


ఒకటి మాత్రం నిజం " కష్టపడి చదివే వానికి ఎక్కడికి వెళ్ళినా కాని సుఖం ఉంటుంది".


మనదేశంలో ఒక మంచి విశయానికి చోటు లేదు. అదే ఒక చెడ్డ విశయం మాత్రం చాల తొందరగ తెలిసిపోతుంది .

నేను పంపిన ఈ సందేశాన్ని మీరందరు మీ.....మీ స్నేహితులకు పంపండి. వాళ్ళకి కూడ తెలిసి పోతుంది.


కేవలం ప్రేమించడం వల్ల మనదేశంలో ఎంతమంది జీవతాలు నాశనం అవుతున్నాయో ఆలోచించి మెదలుకొండి

                                         
                                                                          BIBLIOGRAPHY  .... - DUDE




ఒక అమ్మాయ్ నీకు ముద్దు పెట్టి తే కాదు ప్రేమ.....
అమ్మ ఆప్యాయంగా మాట్లాడితే అదే ప్రేమ...,

ఒకడు వచ్చి నీ కోసం చస్తానంటే కాదు ప్రేమ....
మీ నాన్న నీతో నువ్వే రా నా ప్రాణం అంటే అది ప్రేమ...,

ఓ అమ్మాయ్ నీతో I Love You అంటే అది కాదు ప్రేమ..,
మీ అన్నయ్య నీతో రేయ్, పదరా ఓ మూవీ చూసొద్దాం. అంటే అది ప్రేమ....,

ఓ అమ్మాయ్ తో నువ్వు సినిమా కి వెళ్తే అది కాదు ప్రేమ...,
మీ చెల్లి సినిమా కి వెళ్ళడానికి నీకు డబ్బులిస్తే అది ప్రేమ..,

ప్రేమంటే వయసులో ఉన్న ఇద్దరు male  female  మద్య ఉండేది మాత్రమే కాదు...,
ఎ ఇద్దరి మద్యలోనైన ప్రేమ ఉండొచ్చు...,

ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని teenage ప్రేమ కన్నా..., వేల రెట్లు ఎక్కువ ప్రేమ ని నేను ఫుల్ గ ఎంజాయ్ చేస్తున్న...,

మీరు కూడా ఈ temporary ప్రేమలకి దూరంగా ఉంది స్వేచ్చగా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ..
            
                                                              BIBLIOGRAPHY .. - ROHITH