GUJARATH STORY :
గుజరాత్ లోని దేవుడా అనే గ్రామంలో అక్కడి జనభా 2,000 కాని
అమ్మాయిలు మాత్రము కేవలము 12 మంది అక్కడి మగ వాల్లకి జన్మనివ్వడానికి
తల్లి కావాలి ..... పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి
కాని ఆ అమ్మాయి కడుపున పుట్ట్దేది మాత్రము అబ్బాయే కావాలి..
అమ్మాయి పుడితే చంపేస్తారు...
ఆ ఊరిలో ఆడవాళ్లు అంటే తల్లులే ఆడపిల్లలు లేరు
ఆ ఊరిలో 1890 లో ఒక పెళ్లి జరిగింది.. ఆ తర్వాత మళ్ళి 108 సంవత్సరాలకు అ998 లో మరోక అమ్మాయి పెళ్ళి మళ్ళి 10 సవంత్సరాల తర్వాత మొన్న ఈ మధ్యనే ఇంకో అమ్మాయి పెళ్ళి జరిగింది..
ఈ పరిస్థితులకు కారణము ఆడపిల్ల తీసుకెల్లేదె కాని తేచ్చేది కాదు...
అలాంటి దాని కనటము , పెంచడము అనవసరము అనుకునే అక్కడి ప్రజలది..
:. భర్త పొట్టిగా ఉన్నాడు అని భార్య ఆత్మహత్య..... .:
పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య భర్తల మధ్య ఉండేది గౌరవము , ప్రేమ , అభిమానం , అప్యాయత వుండాలి కాని భర్త పొట్టిగా ఉన్నాడు.. నల్లగా ఉన్నాడు..ఇలా తప్పులు వెతకకూడదు.. ఉన్న తప్పులను తీసివేయడానికి ప్రయత్నించాలి ....
అసలు పెళ్ళి అంటే నూరేళ్ల బంధము..కాని ఇమె ..సంవత్సరము కాకముందే బంధమును తేంచివేచుకుంది..
మెదక్ జిల్లాలో ఇది జరిగింది....ఆ అమ్మాయికి చాలా సంబంధాలు చూసారు.. సంబంధాలు వచ్చి తిరిగి చూసి వెళ్లేవారు... కాని ఏ సంబంధము కుదరలేదు.. కనుక ఆ అమ్మాయి తండ్రి వాళ్లకు దూరము చుట్టము సంబంధము తీసుక వస్తాడు...
ఆ దూరము చుట్టము ఆ అమ్మాయికి మామయ్య వరుస అవుతాడు...కాని ఆ అమ్మాయికి ఆ సంబంధము నచ్చాదు...ఆ పెళ్ళి వద్దు అని అంది..అయిన ఆమె మాట వినకుండా పెళ్లి చేసారు.......ఇలా ఆమె ఇష్టము లేని కాపురము చేసేది...ఆతను పూల వ్యాపారము చేసేవాడు....ఇలా ఇష్టము లేని కాపురము 6 నెలలు చేసింది ఇక చాలు అనుకొని ఆ బార్య - భర్తల బంధమును తీసివేయలనుకుని.. అతను పనికి వెళ్లిన తర్వాత తన ఇంటిలోని ఫ్యానికి "ఉరి" వేసుకొని ప్రాణలు తీసుకుంది...
ఇలా చేయడము వల్ల ఆమె కదా ప్రాణలు కోల్పొయింది....
ఏందుకు ఆ అమ్మాయి అలా చేసింది... ఆమెకు కావల్సింది భర్త ప్రేమ ? లేదా రంగు , అందమా ?...
ఇలా ఇష్టములేని పనులు చేసి మళ్లి ప్రాణలు తీసుకోవడము అవసరమా ? ? ? ?
ఇప్పుడు అతను బానే ఉంటాడు...అవసరమైతే మరో పేళ్లి చేసుకుంటాడు....
ఇలా అమ్మాయిలు తొందరబాటుతో జీవితము పాడు చేసుకొకూడదు...ఇష్టము లేసపోతే.. మీకు ఇష్టమైన పని చేయండి....అలా చేయడానికి తల్లిదండ్రుల సహాయము తీసుకొండి...మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నవమాసలు మోసి పెంచి పొషించి..మీకు ఒక జీవితము ప్రసాదిస్తే..మీరు ఇలా చేయడము న్యాయమా ? ? ? ?
:. కన్న కూతురిని చంపివేసిన కసాయి తల్లిదండ్రులు ... .:
ఒక పసికందుని ఆ తల్లిదండ్రులు చంపివేశారు కారణము ఆ అమ్మాయి ఏడుస్తుందని...కాని ఆ కసాయి తల్లిదండ్రులు .మా అమ్మాయిని ఏవడో బిచ్చగా డు ఎత్తుక వెళ్లడు అని పోలిస్ లకి ఫిరాదు చేశారు..అప్పుడు పోలిసులు రంగములోకి దిగి అసలు ఏమి జరిగిందని విచారణ చేస్తుంటే వాళ్ల ఇంటి దగ్గరి డ్రెనేజి (మురికి కాలువలో) ఆ చిన్న అమ్మాయి చనిపోయి కనపించింది....అప్పుడు...ఆసలు ఏమి జరిగింది
అని విచారిస్తే , అసలు ఆ శవము ఏందుకు ఇక్కడ దొరికింది అని తల్లిదండ్రులను గట్టిగా అడిగేసారికి మేమె చంపి వేశాము అని...కారణము రోజు ఏడుస్తుందని..పుట్తినప్పటి నుండి ఏడుస్తునే వుందని...అందుకే మాకు రోజు సుఖము లేకుండా చేస్తుందని మేమె చంపేశామని అని ఆ తల్ల్లిదండ్రులు జవాబు ఇచ్చారు...ఇది వింటు ఉంటే ఇలా కూడ చేస్తారని అని అనిపిస్తుంది కదా ? ?
అసలు అమ్మ అంటే ఒక దేవతలా భావించే సంప్రదాయము మనది...ఇలాంటి దేవత అలా చేసింది... ఇలా చంపదము ఏంత వరకు న్యాయము....పాపము చిన్న అమ్మాయి ఇప్పుడిప్పుడే లోకాన్ని చూడబోతుంది అలాంటి అమ్మాయిని చూడకుండ చేసింది కదా .? పిల్లాలను పెంచడము
తెలియకపోతే కనకండి...అలా చేస్తేనైన మన దేశ జనాభా కోంత తగ్గుతుంది....అప్పుడు దేశము సంతోషముగా వుంటుంది
**************************************
..:: భర్తను హత్య చేయించిన భార్య ::..
అతను ఒక పత్రిక విలేకర్ ఒక రోజు కిడ్నాపుకు గురి అయ్యాడు..తర్వాత రెండు రోజుల తర్వాత చనిపోయి కనపడ్డాడు.. దీనికి కారణం ఏవరు . . .?
మరేవరో కాదు తన భార్యే....
కాని ఇమె నాటకము అడింది...నా భర్తను ఏవరో కిడ్నాపు చేశారు అంటు..పోలిస్ లకు ఫిర్యాదు ఇచ్చింది...అప్పుడు పోలిస్ లు రంగములొకి దిగి విచారణ చేస్తే తెలిసింది చంపించింది భార్యేనని...విచారణలో తెలిసింది...ఆమెకు చిన్ననాటి స్నేతునితో సంబంధము ఏర్పడి..రోజు అతనితో తిరిగి స్నేహన్ని అక్రమ సంబంధముగా మార్చుకుంది...కనుక ఆమె ఆనందానికి ఎక్కడ తన భర్త అడ్డు వస్తాడు అని..స్నేహుతుని సహాయముతో భర్తను ఉరి వేసి చంపించింది......
ఆమె ఎందుకు ఇలా చేసింది..ఆమెకు తన భర్త సరి పోలేదా? ఇష్టము లేనిచో వెళ్లిపోవచ్చు కదా ?? ?
*****************************************************************
..:: చేసిన తప్పే చావుకు దారి తీసింది ::..
ఒక పేద కుటుంబము...భర్త కూలి పని చేసివాడు..ఊరిలో తాపి పని (ఇండ్లు కట్టడము) చేసేవాడు...భర్య ఇంట్లోనే ఉండేది..
ఇలా వీరి కుటుంబము సంతోషముగానే ఉండేది...
ఇలా వున్న సమయములోనే ఆ ఇల్లాలి భర్తతో పని చేసేవారు అప్పుడప్పుడు అతనితో ఇంటికి వచ్చేవారు.. ఇలా వచ్చేవారిలో ఒకరితో చాల చనువుగా పరిచయము ఏర్పడింది..ఆ చనువుతో చేయరాని తప్పు చేసింది..ఈ విషయము తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు...అప్పుడు తన తప్పు తను తెలుసుకొని అంత వదిలివేసి , అన్ని మరచిపోయి భర్తతో సంతోషముగానే ఉండేది..కాని చనువుగా వున్నవాడు వదలలేదు.... ఎప్పుడు ఇబ్బంది పెట్టెవాడు... అయిన తట్టుకునేది..ఇలా ఇబ్బంది పెడుతూ ఒక రోజు వచ్చి కత్తితో ఆమె గొంతుని కోసి హత్య చేశాడు....
అమె చేసిన తప్పు ఆమె పాలిట చావుగా మారింది...భర్తలు రోజు పనికి వెళ్లి వారి భర్యలను పనికి పంపకుండా ఇంట్లో వుంచితే వారు ఇలా తప్పులు చేసి ఇలా వెళ్లిపోతున్నారు...దయచేసి భర్తలు మీ పై వుంచిన నమ్మకాన్ని తిసివెయకండి.....
********************************************
..:: కన్న కూతిరి చావుకి కారణము అయిన తల్లి ::..
ఆమెకు ఇద్దరు ఆడ పిల్ల్లలు..పిల్ల చిన్న వయసులో వున్నప్పుడు భర్తను కాదని ఇద్దరు పిల్లలను తిసుకోని వెళ్లి దూరముగా వుంది..
దూరముగా వుంది, వురికే లేదు ఆమె...బ్రతకడానికి వ్యభిచారము చేసేది...ఇలా చేస్తు పిల్లలను పోషించేది..పిల్లాలు పెద్ద వాళ్లు అయ్యారు...
వాళ్ల అమ్మ చేసే పనికి వారికి నచ్చలేదు ...వద్దు అని చేప్పారు అయిన ఆమె వినలేదు ..వినకుండా ఆ ఇద్దరి ఆడ పిల్లలను కూడ ఆ పనిలోకి రావలని వేదించేది...ఒక అమ్మే కదా అమె ....? అయిన అలా చేసి వారిని కూడ అందులోకి లాగింది..ఈ పనిలోకి లాగడానికి ముందే తన పెద్ద కూతురికి పెళ్లి చేసింది అయిన ఆమెను వదలలేదు..ఆ కూతిరి భర్తను బెదిరించి మరి ఆ పెద్ద కూతురిని ఆ పనికి తిసుక వచ్చేది....ఇలా ఇద్దరు కూతురులను ఆలా చేసింది..అప్పుడు..అమె పెద్ద కూతురు ఆ పనిలో ఉండడము వలన..ఆమె కోన్ని సమస్యలు ఎదురుకోని చనిపొయింది....
చూశారా..ఆ తల్లి ఏలా చేసిందో..వారిని నవ మాసలు మోసి కని, పెంచి పొషించింది....ఆమెకు పెళ్లి చేసింది బానే వుంది...అప్పుడు ఆ అమ్మాయిని భర్తతో వుండనివ్వాలి కాని ...ఇలా చావుకు కారణము అవుతుందా....???