ప్రతి ఒక జీవి భూమి మీదికి రావడనికి కారణము ఒక అమ్మాయి ఇలాంటి అమ్మాయికి మన లోకములో గౌరవము తగ్గిపొయింది.
ఒంటరిగా ఎప్పుడు అమ్మాయి దోరుకుతుంద ఎడిపించాలి అనే ఆలోచన తాప్ప మరో ఆలోచనే వుండదు...
అసలు మనము ఈ లోకాన్ని చూస్తున్నము అంటే కారణము ఒక అమ్మాయి...అలాంటి అమ్మాయిని పూజించవల్సిన అవసరము లేదు.... గౌరవిస్తే చాలు...
అసలు అమ్మాయిని చూస్తే ఎందుకు ఎడిపించాలి అనిపిస్తుంది......?
2009 లో వరకట్న వేదింపులో చనిపోయిన ఆడవాల్లు - 219
ఒక్క రోజులో పైల్ అవుతున్న మహిలపై వేదింపు కేసులు - 55
గంటకు - 2
ఒక్కరోజులో స్రీలపై జరుగుతున్న హత్యచారలు - 5
ఇది అంత కేవలము హైదరాబాద్ లోనే...ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ...?
ఆరే Scanning చట్టరిత్య నేరమని తెలిసి కూడ చేయిస్తున్నారు ఎందుకు అని అడిగితే
మాకు ఆడపిల్ల అయిన పరవలేదు మగపిల్లదైతే ఎక్కువ సంతోషిస్తాము అనే సమాదనము...
ఒక ఆడపిల్లకు మొదటి అవుమానము స్కానింగేనండి..
అమ్మాయి లేకుంటే ప్రపంచమే లేదండి........
మనలా అమ్మాయి కూడ ఒక మనిషే కదా...ఇలా అమ్మాయిలాను ఏడిపించడము వల్ల , ప్రేమ పేరుతో వేదించడము వల్ల, ఇంకా చాల విధముగా వేదించడము వల్ల...అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.....
ప్రేమించడము లేదని చంపేస్తాము..ప్రేమ మరి ఎక్కువ అయితే ఆ అమ్మాయి ప్రేండ్ మీద అసిడ్ పోస్తము..ఎంకా ఎక్కువ అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా చంపేస్తాము....
గత 5 సంవత్సరాలుగా ప్రేమించడము లేదని చంపేసిన కేసులను ఎన్ని చూసి వుంటాము... శ్త్రీలక్మీ , అయేషా , స్వప్నికా , ఇ విధముగా మాత్రము మన ఆంద్రప్రదేసిదే మొదటి స్థానము.. ఇవ్వన్ని
చాలవనట్టు అమ్మాయిలు వారంతట వారే చనిపోయేలా వరకట్నము , సెక్స్ వల్ activities ..ఆడపిల్లను comment చేయనివాల్ల్లు మనలో ఎంత మంది వున్నారు..
సాక్సి కథనము ప్రకారము మన ఇండియాలో సంవత్సరానికి అక్షారాల 4,27,00,000 గర్బస్థ ఆడశిశువులు , బాలికలు , మహిలలు మిస్ అవుతున్నారు. స్రీల మీద జరుగుతున్న అమానుష ఆగాత్యల వల్ల స్రీ - పురుష జనభా నిష్పత్తిలో ప్రమాదకరమైన అంతరయము
ఏర్పడుతుంది..
మీకు ఒక స్టోరి చేపుతాను అమ్మాలు ఈ ప్రపంచములో లేకుంటే
ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో...
గుజరాత్ లోని దేవుడా అనే గ్రామంలో అక్కడి జనభా 2,000
కాని అమ్మాయిలు మాత్రము కేవలము 12 మంది
అక్కడి మగ వాల్లకి జన్మనివ్వడానికి తల్లి కావాలి ..... పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి, కాని ఆ అమ్మాయి కడుపున పుట్ట్దేది మాత్రము అబ్బాయే కావాలి.. అమ్మాయి పుడితే చంపేస్తారు...
ఆ ఊరిలో ఆడవాళ్లు అంటే తల్లులే ఆడపిల్లలు లేరు .....
ఆ ఊరిలో 1890 లో ఒక పెళ్లి జరిగింది.. ఆ తర్వాత మళ్ళి 108 సంవత్సరాలకు 1998 లో మరోక అమ్మాయి పెళ్ళి, మళ్ళి 10 సవంత్సరాల తర్వాత మొన్న ఈ మధ్యనే ఇంకో అమ్మాయి పెళ్ళి జరిగింది..
ఈ పరిస్థితులకు కారణము ఆడపిల్ల తీసుకెల్లేదె కాని తేచ్చేది కాదు... అలాంటి దాని కనటము , పెంచడము అనవసరము అనుకునే అక్కడి ప్రజలది..
ఎక్కడో వున్న దేవుడా మనకు ఎందుకు అనుకుంటున్నరా..
మన సంగతి చుద్దాము మూడో ఆడపిల్ల పుట్టింది అని గోంతు నులిమి చంపేసిన
తల్లి ఒక చోట ఉంటే... ఇనుప దానితో చంపేసిన తండ్రి మరో చోట..మన
ప్రకాశము జిల్లావాల్లే..
0 comments:
Post a Comment