GIRL VERY NECESSARY

Monday, 11 July 2011


అమ్మాయి ఒక శక్తి.... 
 
ప్రతి ఒక జీవి భూమి మీదికి రావడనికి కారణము ఒక అమ్మాయి ఇలాంటి అమ్మాయికి మన లోకములో గౌరవము తగ్గిపొయింది. 
 
ఒంటరిగా ఎప్పుడు అమ్మాయి దోరుకుతుంద ఎడిపించాలి అనే ఆలోచన తాప్ప మరో ఆలోచనే వుండదు... 
 
అసలు మనము ఈ లోకాన్ని చూస్తున్నము అంటే కారణము ఒక అమ్మాయి...అలాంటి అమ్మాయిని పూజించవల్సిన అవసరము లేదు.... గౌరవిస్తే చాలు... 
 
అసలు అమ్మాయిని చూస్తే ఎందుకు ఎడిపించాలి అనిపిస్తుంది......?




N_TV ప్రకారము 


 2009 లో వరకట్న వేదింపులో చనిపోయిన ఆడవాల్లు    -  219 


ఒక్క రోజులో పైల్ అవుతున్న మహిలపై వేదింపు కేసులు  -  55

 
గంటకు                                                     -   2

ఒక్కరోజులో  స్రీలపై  జరుగుతున్న హత్యచారలు         -   5 
                                            
                                                  
                                                  ఇది అంత కేవలము హైదరాబాద్ లోనే...ఇంకా ఆంధ్రప్రదేశ్  పరిస్థితి ఏంటి ...? 
 
 
ఆరే  Scanning చట్టరిత్య నేరమని తెలిసి కూడ చేయిస్తున్నారు ఎందుకు అని అడిగితే 
 
మాకు ఆడపిల్ల అయిన పరవలేదు మగపిల్లదైతే ఎక్కువ సంతోషిస్తాము అనే సమాదనము... 
 
 
ఒక ఆడపిల్లకు మొదటి అవుమానము స్కానింగేనండి.. 
 
అమ్మాయి లేకుంటే ప్రపంచమే లేదండి........ 

 
మనలా అమ్మాయి కూడ ఒక మనిషే కదా...ఇలా అమ్మాయిలాను ఏడిపించడము వల్ల   , ప్రేమ పేరుతో వేదించడము వల్ల,  ఇంకా చాల విధముగా వేదించడము వల్ల...అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..... 


అమ్మాయిలాపై ఆగ్రహము 


              ప్రేమించడము లేదని చంపేస్తాము..ప్రేమ మరి ఎక్కువ అయితే ఆ అమ్మాయి ప్రేండ్ మీద అసిడ్ పోస్తము..ఎంకా ఎక్కువ అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా చంపేస్తాము.... 
 
 
గత 5 సంవత్సరాలుగా ప్రేమించడము లేదని చంపేసిన కేసులను ఎన్ని చూసి వుంటాము...   శ్త్రీలక్మీ , అయేషా , స్వప్నికా , ఇ విధముగా మాత్రము మన ఆంద్రప్రదేసిదే మొదటి స్థానము.. ఇవ్వన్ని 

 
చాలవనట్టు అమ్మాయిలు వారంతట వారే చనిపోయేలా వరకట్నము , సెక్స్ వల్ activities  ..ఆడపిల్లను comment  చేయనివాల్ల్లు మనలో ఎంత మంది వున్నారు.. 
 
 
సాక్సి కథనము ప్రకారము మన ఇండియాలో సంవత్సరానికి అక్షారాల 4,27,00,000 గర్బస్థ ఆడశిశువులు , బాలికలు , మహిలలు మిస్ అవుతున్నారు. స్రీల మీద జరుగుతున్న అమానుష ఆగాత్యల వల్ల స్రీ - పురుష జనభా నిష్పత్తిలో ప్రమాదకరమైన అంతరయము 

ఏర్పడుతుంది.. 
 
 


మీకు ఒక స్టోరి చేపుతాను అమ్మాలు ఈ ప్రపంచములో లేకుంటే 
 
ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో... 


 గుజరాత్ స్టొరీ 

 
గుజరాత్ లోని దేవుడా అనే గ్రామంలో అక్కడి జనభా 2,000 

కాని అమ్మాయిలు మాత్రము కేవలము 12 మంది 

అక్కడి మగ వాల్లకి జన్మనివ్వడానికి  తల్లి కావాలి ..... పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి,  కాని ఆ అమ్మాయి కడుపున పుట్ట్దేది మాత్రము అబ్బాయే కావాలి.. అమ్మాయి పుడితే చంపేస్తారు... 
 
ఆ ఊరిలో ఆడవాళ్లు అంటే తల్లులే ఆడపిల్లలు లేరు .....
 
ఆ ఊరిలో 1890 లో ఒక పెళ్లి జరిగింది.. ఆ తర్వాత మళ్ళి 108 సంవత్సరాలకు 1998 లో మరోక అమ్మాయి పెళ్ళి,  మళ్ళి 10 సవంత్సరాల తర్వాత మొన్న ఈ మధ్యనే ఇంకో అమ్మాయి పెళ్ళి జరిగింది.. 
 
ఈ పరిస్థితులకు కారణము ఆడపిల్ల తీసుకెల్లేదె కాని తేచ్చేది కాదు... అలాంటి దాని కనటము , పెంచడము అనవసరము అనుకునే అక్కడి ప్రజలది.. 
 
ఎక్కడో వున్న దేవుడా మనకు ఎందుకు అనుకుంటున్నరా.. 
 
మన సంగతి చుద్దాము మూడో ఆడపిల్ల పుట్టింది అని గోంతు నులిమి చంపేసిన 
 
తల్లి ఒక చోట ఉంటే... ఇనుప దానితో చంపేసిన తండ్రి మరో చోట..మన 
 
ప్రకాశము జిల్లావాల్లే.. 
 
 



--
4 EVER:

    U R - -   
             

MOTHER IS..... I CAN'T EXPLAIN IN WORDS

Sunday, 10 July 2011

MOTHER IS A GOD :

 M                      Made
 O                      Of
 T                       True
 H                       Heart
 E                       Everyday
 R                       Rises 4 u........



నే నడిచిన బాటలో విరిసిన కుసుమం నీ స్నేహం.... 
చీకటి రాత్రుల్లో నన్ను జోకొట్టి నిద్రపుచ్చేది, 
ఒక్కొక్కసారి నన్ను స్నేహపూర్వకంగా దగ్గరికి తీసుకునేది, 
ఒక్కోసారి కౌగిలింతలో దగ్గరికి తీసుకునేది, 
తన గురించి ఆలోచించకుండా, 
ఎల్లప్పుడూ నా భోగ భాగ్యాల గురించి తపించే ఒక 'ప్రేమ' 
అమ్మ… 
తన కడుపులో ఉన్నప్పుడు, నన్ను భారంగా కాకుండా, 
భాగ్యంగా భావించే ఒక 'భద్రత' 
అమ్మ….. 
ఒకో సారి నా కంటి నీటిని తన చీరతో తుడిచేది… 
నా ఆనందాలను తన సంతోషాలుగా భావించి
 నిత్యం నా వెన్నంటే ఉండే ఒక 'ఆత్మీయత' అమ్మ… 
మొత్తం ప్రపంచం తో అలిగి నేను కోపంతో నిద్ర పోయినపుడు, 
నెమ్మదిగా నా పైన దుప్పటి లాగి తన కొంగులో
నన్ను దాచి ఓదార్చే 'కరుణ' అమ్మ… 
చిరకాలం నేను బాగుండాలి అనే 'ఆశీర్వాదం' అమ్మ… 

--
4 EVER:

    U R - -   
             

MOTHER'S LOVE

"అమ్మ ప్రేమ":::----



అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుండా
అబద్దమే...

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మ".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మరింత పెంచండి...

----- అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".
--
4 EVER:

    U R - -